Guna 369 Success Meet || Karthikeya || Arjun Jandyala || Anagha || Filmibeat Telugu

2019-08-13 23

Actor Kartikeya seems to don another challenging role in his 3rd movie directed by debutant Arjun Jandyala. Produced by Anil Kadiyala, Tirumal Reddy under Gnapika Productions & Sprint Films, movie is titled as 'Guna 369' and it's announced to be a True Story turning around a real & rustic love drama. This movie released on August 2nd.
#guna369
#karthikeya
#guna369successmeet
#guna369publictalk
#guna369review
#dilraju
#hippi
#tollywood

జ్ఞాపిక ప్రొడక్షన్స్, స్రింట్ ఫిల్మ్స్ ద్వారా అనిల్ కడియాల, తిరుమల్ రెడ్డి, ప్రవీణ కడియాల సినీ నిర్మాణంలోకి ప్రవేశించారు. సినిమా యూనిట్ చేపట్టిన వినూత్న ప్రచారం, టీజర్లు, ట్రైలర్లు, ఆడియో ప్రమోషన్‌కు మంచి క్రేజ్ ఏర్పడింది. ఇక ఈ సినిమా ద్వారా ప్రముఖ డైరెక్టర్ బోయపాటి శిష్యుడు అర్జున్ జంధ్యాల దర్శకుడిగా పరిచయం కావడం సినిమాపై అంచనాలు పెరిగాయి. సామాజిక సందేశంతో ఆగస్టు 2న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకొన్నది. ఈ నేపథ్యంలో సినిమా సక్సెస్‌ను చిత్ర యూనిట్ మీడియాతో పంచుకొన్నారు.